సంక్రాంతికి ఊరెళ్లేవారికి శుభవార్త..  ప్రత్యేక రైళ్లు, రిజర్వేషన్‌తో పనిలేదు.. పూర్తి వివరాలివే..

0
సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల కోసం 12 జన్‌సాధారణ్ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. విజయవాడ- విశాఖపట్నం మార్గంలో ఇవి సేవలు...
[t4b-ticker]