హోమ్ TS News శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో ఉండి..

శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో ఉండి..

3
0

అసెంబ్లీలో మారీచులను ఆడిస్తున్నాడు: సీఎం రేవంత్

ప్రభుత్వానికి పెద్ద దిక్కుగా ఉండాల్సిన వ్యక్తి ఫాం హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. సోమవారం (జనవరి 12) గెజిటెడ్ ఆఫీసర్స్ డైరీ 2026 ను ఆవిష్కరించిన సీఎం.. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి సూచనలు చేయాల్సిన కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితయ్యారని విమర్శించారు.  శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో ఉండి.. అసెంబ్లీలో మారీచులను ఆడిస్తున్నాడని ఎద్దేవా చేశారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి